-
Home » Local Bodies MLC Candidate
Local Bodies MLC Candidate
Thatha Madhu : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాత మధు నామినేషన్
November 22, 2021 / 03:53 PM IST
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు నామినేషన్ ఇచ్చారు.