Home » Local Cadre System
తెలంగాణలో రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏ పోస్టులు ఏ పరిధిలోకి వస్తాయనే అంశాన్ని అందులో ప్రకటించింది.