Local Fight

    ఏపీలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు: నేడే షెడ్యూల్ విడుదల

    March 7, 2020 / 02:56 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ నేడు(07 మార్చి 2020) విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ఓ ప్రకటన చేశారు. విజయవాడలోని ఈసీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం(06 మార్చి 2020) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈసారి ఎన్ని�

10TV Telugu News