Home » Local man
TNPL 2024 : దిండిగల్లోని ఎన్పీఆర్ కాలేజ్ గ్రౌండ్ స్టేడియం చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఆ బంతిని తీసుకొని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.