Home » LOCKDOWN
మరక మంచిదే అన్నట్లుగా ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్ (Covi-19 Virus) వల్ల కూడా మంచే జరిగిందంటున్నారు పరిశోధకులు.
ఎక్కడ నుంచి పని చేశామా అన్నది కాదు.. పని చేశామా? లేదా? అన్నది కొత్త ట్రెండ్. బెంగళూరులో ఓ వైపు సినిమాలు చూస్తూ మరోవైపు ఆఫీసు పనులు కూడా చక్కబెట్టేసుకుంటున్నారు. వర్క్ ఫ్రం థియేటర్ అన్నమాట.
కోవిడ్ సమయంలో పడ్డ కష్టాలు ఒక ఎత్తైతే.. ఆ తరువాత చాలామంది కోలుకోలేనంతగా నష్టపోయారు. కోవిడ్ కి ముందు ప్రింటింగ్ ప్రెస్ నడిపిన ఓ జంట ఇప్పుడు ఫుడ్ స్టాల్ రన్ చేస్తోంది. జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటున్న ఈ జంట ఇప్పుడు చాలామందికి ఆదర్శంగా నిలు�
ఉత్తర కొరియాలో మరోసారి కరోరా కల్లోలం రేపుతోందా? కరోనా కేసులు పెరుగుతున్నాయా? దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో అధికారులు 5 రోజుల లాక్ డౌన్ విధించటం చూస్తే నిజమేననిపిస్తోంది కానీ ఉత్తర కొరియా మాత్రం అదేంలేదంటోంది. లాక్ డౌన్ విధించింది కరోనా క�
గురువారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఒక్కసారిగా మాస్క్‌లు పెట్టుకుని కనిపించారు. దీంతో దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తో�
‘జీరో-కొవిడ్’ విధానాన్ని పాటిస్తూ కఠిన లాక్డౌన్లు, క్వారంటైన్లు విధిస్తోన్న చైనా.. భూకంపం వచ్చినప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదు. ఓ వైపు ప్రజలు భూకంపంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు లాక్డౌన్ పాటించాల్సిందేనని చైనా స్పష్టం చేసి
కస్టమర్లను ఐకియా స్టోర్‌లోనే బంధించడానికి చైనా అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులు, సిబ్బందిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు వినియోగదారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జుహుయ్ జిల్లాల�
చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనావైరస్ కేసు వెలుగుచూసిన వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మంద�
2020 లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో చాలా మంది కాలి నడకన, సైకిళ్ల మీద సొంతూళ్లకు తరలి వెళ్లారు.
2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.