Lockdown Extends Restrictions

    Jharkhand : లాక్ డౌన్ పొడిగింపు..నిబంధనలు కొనసాగింపు

    June 24, 2021 / 12:15 PM IST

    ఝార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా నో పర్మిషన్ అని ప్రకటించారు. షాపింగ్ మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌ను సాయంత్రం 4 గంటల వరకు తెరవడం సహా కొన్ని సడలింపులతో ఆంక�

10TV Telugu News