Home » Lockdown time
అరేబియా సముద్రంలో భీకర తుపాను ‘తౌక్టే’ ప్రభావం తెలంగాణపై పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మంగళవారం ఉదయం (మే 18) నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు లాక్‌డౌన్ మొదలైంది. హైదరాబాద్‌లోని అన్ని మార్కెట్లలో భారీగా రద్దీ పెరిగింది. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ పాతబస్తీ మార్కెట్లు కిక్కరిసిపోయాయి. రంజాన్ షాపింగ్ తో ఓల్డ్ సిటీ కిటకిటలాడింది.
లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు కొత్త హాబీని ఎంచుకున్నారు. మొక్కల పెంపకం అనేది పాపులర్ అయిపోయింది. టెర్రస్ మీద విత్తనాలు వేసి మొక్కలు పెంపకాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు వెజిటేరియన్ మీల్స్ కోసం.. వారే కాయగూరలు పండించుకుంటున్నారు. పైగా ఈ తంతు మొత్తాన్�
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో మద్యం షాపులు బంద్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో షాపులన్నీ మూతపడ్డాయి. ఎక్కడైనా మద్యం అమ్మకాలు జరిగితే పట్టుకోవాల్సిన సీఐ తన కారులో మద్యం సీసాలతో తరలిస్తూ అడ్డంగా బుక్కయ్య