Home » locker facility
locker safety responsibility of banks: బ్యాంకు లాకర్ల నిర్వహణ మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. బ్యాంకుల తీరుని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. లాకర్ల నిర్వహణలో బ్యాంకులు నామమాత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పింది. ప్రస్తుత లాకర్ నిర్వ�