Home » lockup death
ఇలాంటి సంఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర డీజే సాంగ్స్, బాణాసంచా కాల్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ నమోదు అయింది. ఓ వ్యక్తి లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ లో పోలీస్ కస్టడీలో చిత్రహింసలు భరించలేక ఓ వ్యక్తి మృతి చెందారు. దీనిపై నిరసనలు వ్యక్తమవ్వడంతో తొమ్మిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు అయింది. ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడినట్లు బీజేపీ ఎంపీ దేవేంద్ర సింగ్ పేర్కొన్�
తమిళనాడులో మరో లాకప్ డెత్ ఘటన చోటు చేసుకుంది. పది రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు. తిరువణ్ణామలై జిల్లాలోని తత్తరణై కి చెందిన తంగమణి అనే వ్యక్తిని కల్తీ మద్యం విక్రయాలపై పోలీసులు విచారణ నిమిత్తం ఏప్రిల్ 26న అదుపులోకి తీసుకున్నారు.
గడిచిన 20ఏళ్లలో దేశ వ్యాప్తంగా 1,888 లాకప్‌డెత్‌లు చోటుచేసుకున్నాయి. ఇక ఆయా కేసుల్లో 26 మంది పోలీసులపై నేర రుజువైనట్లు తేలింది.
తమిళనాడులో లాకప్ డెత్ జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల తర్వాత షాపు తెరిచారనే కారణంతో ఒక కలప వ్యాపారిని తూతుక్కుడి పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి అరెస్టు విషయం విచారించేందుకు స్టేషన్ కు వెళ్లిన అతడి కుమారుడిని కూడా పో�