Home » Loco pilot Chandrashekhar
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.