Home » locusts
మిడతల వల్ల పంటకు, మొక్కలకే కాదు.. విమానాలకు కూడా ప్రమాదం పొంచి ఉందంటున్నారు సివిల్ ఏవియేషన్ డైరక్టరేట్ జనరల్. శుక్రవారం ఈ మేర హెచ్చరికలు జారీ చేశారు. మూడు దశాబ్దాలుగా ఇంతటి దారుణమైన పరిస్థితులు వెస్టరన్, సెంట్రల్ ఇండియాల్లో ఎప్పుడూ చూడలేదు. �
కరోనాతో పాటు మిడతలు మరో సవాల్ విసురుతున్నాయని, తెలుగు రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలని రిటైర్డ్ ప్రొఫెసర్ శశి భూషణ్ సూచించారు. 27 ఏళ్ల తర్వాత దీని ప్రభావం అధికంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. డిసెంబర్ మాసంలో భారతదేశంలోకి మిడతలు ఎంటర్ అ�
మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందా ? అంటే ఎస్ అంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోకి ఎంట్రీ ఇచ్చిన మిడతల దండు…రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదముంది. దీంతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లోని