Home » lohith
ఓజీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.