Home » Lok Nayak Jai Prakash Narayan Hospital
దేశంలోనే కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్ గా పేరొందిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ అద్భుతమైన ఫలితాలినిచ్చింది. ఇద్దరు కరోనా బాధితులకు ఈ ఔషధం ఇవ్వగా వేగంగా కోలుకున్నారు.