Lok Sabha elections polls

    పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తత : సీపీఎం ఎంపీ అభ్యర్థి కారుపై దాడి

    April 18, 2019 / 08:27 AM IST

    లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారు�

10TV Telugu News