Home » Lokesh Kanagaraj Buys BMW Car
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోక నాయకుడు కమల్ హాసన్‌తో విక్రమ్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.