Home » Lokesh Tweet
మాచర్ల ఘటనపై గుంటూరు డీఐజీకి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను వైసీపీ నిరూపించలేకపోయిందని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. 2019, నవంబర్ 22వ తేదీన ప్రత్తిపాడు, నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్�