Home » london beach
12 రోజుల క్రితం లండన్లో మిస్సైన ఖమ్మం విద్యార్థి శ్రీహర్ష మిస్సింగ్ మిస్టరీ విషాందాంతంగా మారింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన శ్రీహర్ష… బీచ్లో గల్లంతయ్యాడు. 12 రోజుల తర్వాత శ్రీహర్ష మృతదేహాన్ని లండన్ పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి ఉ�