Home » London School of Economics
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో అడ్మిషన్ కొట్టేసింది కొంపల్లి స్టూడెంట్. సాధు వాశ్వానీ ఇంటర్నేషన్ స్కూల్ (ఎస్వీఐఎస్)లో అదితీ విట్టల్ సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతోంది.