Home » London
పుష్ప రాజ్ కి కేవలం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.
ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ప్రస్తుతం లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం సమంత సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా లండన్ లో ఉంది. దీంతో రోజుకొక మోడ్రన్ డ్రెస్ లో అదిరిపోయే పోజులు ఇస్తూ ఫొటోలతో అదరగొడుతుంది.
శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం సుదీర్ఘ విరామం దొరకడంతో విరాట్ కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడు.
మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు.
ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన తరువాత టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, తన భార్య అనుష్కశర్మతో కలిసి లండన్‌లోనే పర్మినెంట్‌గా ఉండబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి.
మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నమ్రత శిరోద్కర్ వెకేషన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది.
తాజాగా మహేష్ భార్య నమ్రత లండన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది.
ప్రభాస్ లండన్ లో ఓ ఖరీదైన ఇంటిని రెంట్ కి తీసుకున్నట్టు తెలుస్తుంది.