Home » London
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు.
Most Congested City in India: మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ పాటికే ఊహించి ఉంటారు.
పట్టణ ప్రాంతాలు, జనావాస ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నిషేధం. అయినా కొందరు రద్దీ ప్రాంతాల్లోసైత గోడలపై మూత్ర విసర్జన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. లండన్‌లోని సాహో ప్రాంతంలో ఇలాంటి సమస్యే స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్�
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో తన కార్యాలయం ఉద్యోగులకు సంప్రదాయ రుచులతో విందు ఏర్పాటు చేశారు. అరటి ఆకుల్లో వడ్డించిన భారతీయ వంటకాలను ఆరగిస్తున్న ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు సో
2022లో న్యూయార్క్‌లో నో ప్యాంట్స్ అనేది సబ్వే రైడ్‌లో ఓ భాగం. ఈ ఈవెంట్‌ను ఏడుగురు కుర్రాళ్లతో ఒక చిన్న ఆచరణాత్మక జోక్‌గా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని డజన్ల కొద్దీ నగరాల్లో యువత ఈ ఈవెంట్లో పాల్గొంటూ వచ్చారు. ఇదికాస్త, సోషల్ మీడియ
ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ కాస్త పొడవైన అండర్వేర్లు మాత్రమే తొడుక్కుని బయటకి వచ్చేశారు. కొందరు అలాగే ఆఫీసులకు వెళ్లిపోయారు. ఇంకొందరు లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేశారు. ఆదివారం (జనవరి 8) రోజు ఇలా చేశారు లండన్ వాసులు.
లండన్ గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం చక్రం వద్ద మనిషి మృతదేహం కనిపించింది. ఇది చూసి విమానాశ్రయ సిబ్బంది షాక్ కు గురయ్యారు.
లండన్ లో ఊబర్ 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసింది. ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్న పబ్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి త
ఇటీవల మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరగబోతున్నాయి. దీనికోసం బ్రిటన్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలు హాజరవుతున్నందున వారి భద్రత, ఇతర అవసరాల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నారని సమాచారం.
ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళు�