Home » long healthy life
వందేళ్లు కాదు.. దృష్టిసారిస్తే 150 ఏళ్లు బతకొచ్చని సైంటిస్టులు అంటున్నారు.. జపాన్వాసుల వయసు ఆ స్థాయిలో పెరగడం వెనక గొప్ప కాన్సెప్ట్ కారణంగా కనిపిస్తోంది. అదే ఇకిగాయ్ ! జపాన్వాసుల ఆరోగ్య విధానాల్లోనే మార్పు తీసుకువచ్చింది. అసలేంటీ ఇకిగాయ్ ?
ఒకప్పుడు మనిషి అనేవాడు వందేళ్లు బతికేవాడు. ఐతే ఇప్పుడు వందేళ్లు బతికిన మనిషులను చూస్తే.. ఏదో అద్భుతంలా అనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణం, ఆహారపు అలవాట్లు... మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నాయ్. 60ఏళ్లకే పరిమితం చేస్తున్నాయ్. జపాన్లో మాత్రం వందేళ్ల