Home » Long videos
YouTube Shorts : ఇప్పుడు ఏకంగా 3 నిమిషాల నిడివి గల కంటెంట్‌ని క్రియేట్ చేసేలా అనుమతించనుంది. క్రియేటర్లకు స్టోరీలు చెప్పడంతో పాటు వ్యూయర్లతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు మరింత అవకాశాన్ని అందిస్తుంది.