Home » longer lifespan
రోజువారీ నిద్రించే పద్ధతులతో దీర్ఘాయువుకు సంబంధం ఉందని ఓ పరిశోధనా నివేదిక వెల్లడించింది. ఒక్క అలవాటుతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికేయొచ్చు అంటున్నారు నిపుణులు.