Home » lookout notice issued
మొయినాబాద్ టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాల కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ మొయినాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.