Home » looks like
తెలుగులో బిగ్ బాస్ షోను రిబ్బన్ కట్ చేసిన హోస్ట్ ఎన్టీఆర్ అయినా సీనియర్ హీరో నాగార్జునకి ఈ షోతో మంచి సంబంధం ఏర్పడింది. ఐదు సీజన్లలో మూడు సీజన్లు నాగార్జునే ఇంటిని నడిపించాడు.