Home » Loot money
హాలీవుడ్ రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షలాది రూపాయలను ఏటీఎంలో నుంచి కొల్లగొట్టారు. ఏటీఎం గార్డును చావగొట్టారు.. సీసీటీవీల మీద స్ప్రే కొట్టారు.. ఏటీఎంను పేల్చేసి అందులో నగదును ఎత్తుకెళ్లారు. ఈ దొంగల ముఠాకు సూత్రదారి.. గ్యాంగ్ లీడర్.. ఐఏఎస్