Home » Lord Badrinath temple
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. ఇవాళ(మే-15,2020)తెల్లవారుజామున 4:30గంటల సమయంలో ఎంపిక చేయబడిన పూజారులు, కొద్దిమంది దేవస్థానం బోర్డు అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ బద్రీనాథ్ ఆల