Home » Lord Brahma and Vishnu
ఎవరింట్లో అయినా బ్రహ్మ కమలం పూస్తే సంబర పడిపోతారు. చుట్టుపక్కల వారు ఆ పుష్ఫాలను చూడటానికి క్యూ కడతారు. అసలు ఈ పుష్పాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత?