Home » Lord Sri Ram mandir
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. వచ్చే ఏడాదే అయోధ్య రామయ్య ప్రతిష్టాపన ముహూర్తం జరుగనుంది.
దేశ ప్రజలంతా ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ముహూర్తం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.