Home » Lorry Hits Auto
నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది.
నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. సంగం దగ్గర ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు.