Home » Lorry Rtc Bus Incident
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.
బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రెప్పపాటులో ఘోర ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.