Home » loses Rs 65
ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన క�