Health8 months ago
కరోనా నుంచి కోలుకున్న నలుగురిలో ఒకరి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతోంది.. వైద్యుల హెచ్చరిక
కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందిలో వైరస్ ప్రభావం కనిపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న నలుగురిలో ఒకరి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందని ఒక సర్వే హెచ్చరిస్తోంది. మార్చిలో వైరస్‌తో పోరాడిన బాధితురాలికి తలపై జుట్టు...