losing my temper

    DPL Match : వికెట్లను తన్ని, పీకి పారేసి..తర్వాత క్షమాపణ చెప్పిన షకీబ్

    June 12, 2021 / 06:43 PM IST

    క్రికెట్ లోకాన్ని సిగ్గుపడేలా చేసిన బంగ్లాదేశ్‌ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్.. తన అనుచిత ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాడి అయిన తాను అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని, ఎంతో బాధగా ఉందన్న షకీబ్‌.. రెండు జట్లకు, మేనేజ్‌�

10TV Telugu News