Home » losing streak
KXIP vs CSK: IPL 2020 18వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నైకి ఇది రెండో విజయం కాగా.. అంతకుముందు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌కి చేరింది చెన్నై