Home » Loss life
కరోనా వైరస్ మహమ్మారి ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ఇతరులకు దూరంగా ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉండాలి. దీని కారణంగా ఒక వ్యక్తి జీవితంలో రోజువారీ కార్యక లాపాలన్నింటిని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే చాలామం