-
Home » losses Rs 2 crore
losses Rs 2 crore
Shilpa Shetty : రాజ్ కుంద్రా అరెస్టుతో శిల్పాశెట్టికి రూ.2 కోట్ల నష్టం
August 4, 2021 / 01:28 PM IST
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. భర్త అరెస్ట్ ఎఫెక్ట్ శిల్పాశెట్టి కెరీర్‌పై కూడా పడింది. ఈ కేసు వల్ల ఇప్పటికే ఆమె రూ.కోట్లలో నష్టపోతుంది.