Home » Lottery Ticket Advice
మేరీల్యాండ్ లాటరీ ప్రకారం.. ఆమె ఇంటికి వెళ్లి తన లాటరీ టిక్కెట్లను స్ర్కాచ్ చేసింది. బ్రెన్ మేరీల్యాండ్ లాటరీ యాప్‌లో ఆమె టికెట్‌ని చెక్ చేసింది. ఆమెకు లాటరీ తగిలిందని ధృవీకరించింది.