Home » Loud create
చూస్తుండగానే బిగ్ బాస్ ఇంట్లో 19 మంది కంటెస్టెంట్లు వారం రోజులు గడిపేశారు. తొలి రోజు నుండే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టడం మొదలు పెట్టిన బిగ్ బాస్ ఈసారి మరో అడుగు ముందుకేశాడు.