Home » Loud singing
virginia tech university : పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా (Corona) వ్యాప్తి చెందుతుందనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం,మాట్లాడడం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో త�