Louisiana airport

    అమెరికాలో విమాన ప్రమాదం: ఐదుగురు మృతి

    December 29, 2019 / 05:20 AM IST

    అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. లూసియానాలోని లాఫాయెట్ ప్రాంతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల ఫుట్‌బాల్ ప్లేఆఫ్ సెమీఫైనల్ కోసం అట్లాంటాకు వెళుతున్న చిన్న విమానం కూలిపోగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో

10TV Telugu News