-
Home » Louisiana Coast
Louisiana Coast
Hurricane Ida: కత్రినా వచ్చిన రోజునే ముంచుకొస్తున్న ఐదా
August 29, 2021 / 09:52 PM IST
'ఐదా' తుపాను లూసియానా తీర ప్రాంతాన్ని వణికిస్తోంది. ప్రమాదకరమైన 4వ కేటగిరీకి చెందిన తుపానుగా చెబుతున్నారు. ఆదివారం తెల్లవారు జాము నుండి క్రమేపీ బలపడుతూ వస్తోంది ఐదా.