Home » love affair
బీహార్ రాష్ట్రం ముజఫర్పుర్ జిల్లాలో దారుణం జరిగింది. తన చెల్లిని ప్రేమించాడని, యువతి సోదరులు, ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టి చంపేశారు.
Old Age Love Marriage : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ప్రవర్తించిందో మహిళ. దాదాపు తన కూతురు వయస్సున్న యువకుడిని నాలుగో పెళ్లి చేసుకోటానికి సిధ్దపడింది. ప్రియుడి వ్యామోహంలో పడి తన ఐదుగురు కుమార్తెలను ఇంట్లోనుంచి గెంటి వేసింది. ఉత్తర ప్రదేశ్ లోన�
సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే హాట్ టాపిక్ అయిపోద్ది. వాళ్ళ చుట్టూ కోట్లాది కళ్ళు వెంటాడుతుంటాయి కాబట్టి వాళ్ళ కదలికలు బహిర్గతం అయిపోతుంటాయి. అసలే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అసలు ఉందో లేదో తెలియకుండానే తెగ వైరల్ అయిపోతుంటాయి.
పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకోటానికి వెళ్లిన యువతి ఆదృశ్యమైన ఘటన మల్కాజ్గిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది.
ప్రేమించాలంటూ ఒకడు.. పెళ్లి చేసుకోవాలంటూ మరొకడు.. అనుమానంతో ఇంకొకడు.. కోర్కెలు తీర్చాలంటూ మరొకడు. ఇలాంటి ప్రేమోన్మాదుల దుర్మార్గాలకు అభం శుభం తెలియని ఆడవాళ్లు అసువులు బాస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో...పరిపక్వత లేని ప్రేమలతో దారుణాలకు పా�
పశ్చిమబెంగాల్ లో ఓ ప్రేమ జంట కధ విషాదాంతమైంది. ఈఘటనలో యువకుడి కుటుంబ సభ్యులు మూర్ఖంగా ప్రవర్తించారు.
ఇంట్లో పెద్దలు తన ప్రేమను అంగీకరించలేదని.... డబ్బులు తీసుకుని పారిపోయేందుకు ప్రియుడితో కలిసి సొంతింట్లోనే ఓ యువతి దొంగతనం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది.
కూతుర్ని ప్రేమించాడనే కోపంతో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడ్ని యువతి తండ్రి దారుణంగా హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయిన యువకుడు శవమై తేలాడు.
బంధువుల అమ్మాయిని ప్రేమించాడని ఒక యువకుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఆ దెబ్బలకు యువకుడు మరణిస్తే కరోనాతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేయబోయారు. మృతుడి ఒంటిపై దెబ్బలతో అసలు బాగోతం బయటపడటంతో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని ప