Home » Love Affairs
ఎంతో ఇష్టపడి పెల్ళి చేసుకుని కలిసి కొన్ని సంవత్సరాలు లైఫ్ లీడ్ చేసి.. రకరకాల కారణాలతో కలిసుండలేక విడిపోయిన స్టార్లు.. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉంటూ..
2009 లో ‘వామనన్’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైంది ప్రియా ఆనంద్. తెలుగులో ‘లీడర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, ‘180’ చిత్రం ద్వారా హీరోయిన్గా మంచి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్ ప్రేమలో ప�