Home » Love Failures
లేడీ సూపర్ స్టార్ నయనతార.. పదిహేనేళ్ల కెరీర్లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో, హీరోలకు ధీటుగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. గ్లామర్, ట్రెడిషన్.. ఏ లుక్కులో కనిపించినా, కమర్షియల్, మెసేజ్ �