-
Home » ‘Love jihad’ rumour
‘Love jihad’ rumour
లవ్ జిహాద్ పేరుతో..జంటను రాత్రంతా పీఎస్ లోనే ఉంచి..యువకుడిని చావబాదిన పోలీసులు
December 12, 2020 / 10:01 AM IST
UP ‘Love jihad’ rumour Muslim couple overnight at ps : లవ్ జిహాద్ వివాదంగా మారుతోంది. తీవ్ర విద్వేషాలకు కారణంగా తయారైంది. ముఖ్యంగా యూపీలో లవ్ జీహాద్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇది పెద్ద ప్రమాదంగా మారుతోంది. ప్రేమ పేరుతో బలవంత మతమార్పి�