Home » Love Sonia Movie
మృణాల్ ఠాకూర్ తాను ఏడేళ్ల క్రితం చేసిన లవ్ సోనియా సినిమా వర్కింగ్ స్టిల్స్ ని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది. ఈ ఫోటోలు చూసి మృణాల్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అని అంటున్నారు.