Home » Love Story Release Date
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, - మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ డేట్ ఫిక్స్..
వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 న ఈ బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు..