Home » Love Story Release Postponed
అక్కినేని అభిమానులకు మళ్లీ షాక్.. నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడింది. చైతూ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.