Home » Love story told
స్క్రీన్ బయట వాళ్ళు ఎలా ఉంటారో ఏమో కానీ.. ఇప్పుడు ఆన్ స్క్రీన్ జంటలు ఎక్కువైపోతున్నాయి. కామెడీ షోస్, యూట్యూబ్, రియాలిటీ షో.. ఇలా కాన్సప్ట్ ఏదైనా ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుందని సృష్టించడం.. ఆ తర్వాత వాళ్ళ చుట్టూ కాన్సెప్ట్స్ రాసుకొని ఎపిసోడ్లు నడ